జర్నలిస్టులు అప్డేట్ కావాలి : ప్రొఫెసర్ స్టీవెన్ సన్
డిజిటల్యుగంలో జర్నలిస్టులు కూడా అప్డేట్కావాల్సిన అవసరం ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగపు హెచ్వోడీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రో కె స్టీవెన్సన్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఉస్మానియా