
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ కుటుంబం :
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజశేఖర్ కుటుంబం సాంప్రదాయక దుస్తులు ధరించి తిరుమల మెట్ల మార్గం గుండా