
రేపు విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో సీనియర్ల ప్రత్యేకంగా భేటీ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య విభేదాలు అనేవి కొత్తేమి కాదు..ఈ మధ్య కాస్త సద్దుమణిగినట్లు అంత అనుకున్నారో లేదో..మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే తూర్పు జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్ర ఆరోపణలు