వరుసగా 8వ పరాజయంపాలైన ముంబై ఇండియన్స్ జట్టు

ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్ జట్టు ఇంత చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా […]