తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు…
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు