
పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే తుది నిర్ణయం : తెలంగాణ సీఎస్ శాంతికుమారి
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే తుది నిర్ణయమని ఆమె అన్నారు . రాష్ట్రంలో