
రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమథంగా ఉండాలి… సీఎం కేసీఆర్
బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దింతో అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల