జీఎస్టీతో కేంద్రానికి భారీ ఆదాయం…

గత నెల (జూన్)కు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా నాలుగో నెల కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జూన్ లో జీఎస్టీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు కాగా, 56 శాతం పెంపు నమోదైంది. గత ఏప్రిల్ లో రూ.1.67 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా, జీఎస్టీ ప్రవేశపెట్టాక ఇప్పటివరకు అదే అత్యధికం. ఆ తర్వాత […]
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం

పన్నుల పేరుతొ ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో… ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు… సగానికి సగం దోచుకునుడే… సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గొప్పలు చెపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… మరోవైపు పన్నుల రూపంలో సగానికి సగం ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వాలకు అధికమొత్తంలో రాబడి వచ్చే వస్తువులను మాత్రం జీఎస్టీ లోచేర్చి తమ ఖజానా నింపుకుంటున్నారు. అదే డీజిల్, పెట్రోల్ ను మాత్రం జీఎస్టీ లో చేర్చకుండా మరోవిధంగా పన్నులు వసూలు చేసుకుంటున్నారు. అంతిమం […]