మట్టి గణపతి విగ్రహాలను వాడుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం… వి.ఎస్ యూ రిజిస్ట్రార్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(NSS) ఆద్వర్యంలో మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి సహకారం తో విశ్వవిద్యాలయం లో మట్టి వినాయక విగ్రహాలను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి పంపిణి చేశారు . విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి వినాయక విగ్రహాలను అందచేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పండుగలు, సంప్రదాయాల పరిరక్షణ తో పాటు సామాజిక […]