రైతు సంఘర్షణ సభ పై సమీక్ష : సింగపురం ఇందిర
రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య