
తరలి రండి స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు : తోరం రాజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది, స్థానిక నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ F-228” ఏర్పాటు