
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ప్రారంభమైన పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్











