కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ…కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్..

ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ నెలకొంది. ఆదివారం కూడా వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా వీరిద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ సాగుతోందని అంటున్నారు. దేశరాజకీయాలు మార్చేస్తా అంటూ […]