తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడినుండైనా పోటీ చేస్తా..: సినీనటి జయప్రద..

సినీ నటి బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం ఆదేశించాలేగాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని తెలిపింది. స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని తెలిపింది. సోమవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు […]