నావికాదళ స్థావరంలో తలదాచుకున్న ప్రధాని మహింద రాజపక్స కుటుంబం

శ్రీలంకలో అధికార పార్టీపై నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్దకు ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దేశంలో నిరసనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో భద్రతా కారణాలరీత్యా మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబాన్ని అక్కడినుంచి […]