మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం ఐదు కోట్ల నష్టం…

కీర్తి మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం ఐదు కోట్లకు పైగానే ఆస్తి నష్టం ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్లో ఉన్న కీర్తి మెడికల్ షాప్ లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు కొలిక్కి వస్తున్నారు. షాపులోని కింద, పైన ఉన్న రెండు అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు అంతస్తుల్లో సుమారు ఏడు కోట్ల రూపాయలకు పైగానే మందుల […]
జర్నలిస్టు పిల్లల అందరికీ ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులో రాయితీ..

కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లల అందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులో రాయితీ కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు… జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీ విషయమై టీయూడబ్ల్యూజే (H-143) జిల్లా అధ్యక్షుడు బోనాల మల్లికార్జున్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఫీజులో రాయితీ పై రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. […]