
సెలవుపై వెళ్లిన ఏపీ సీఎస్ … కొత్త సీఎస్ ఎవరు..?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. సిఎస్ పదవి నుంచి అధికారికంగా ఆయన వైదొలగినట్టేనని ప్రభుత్వ