Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మనువాదం పోతేనే దేశానికి భవిష్యత్తు : కట్టెల మల్లేశం

భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో శనివారం ఆ సంఘం నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో సంపద, పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ వెనకబాటుకు కులమే ప్రధాన కారణమని అన్నారు. ఈ కుల వ్యవస్థ కారణంగా అత్యధికంగా ఉన్న బహుజన […]

Latest news