
నేటి నుండి షూటింగ్ లు బంద్… రోడ్డున పడనున్న 26వేల కుటుంబాలు…?
నేటి నుంచి సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నామని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మండలి గిల్డ్ ప్రకటించింది. సినిమా షూటింగ్ లను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి పరిస్థితులు తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకి మాత్రం సరైన