బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …? తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో