హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30 గంటలకి పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక కేంద్ర మంత్రులు, బిజెపి అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో […]