
ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవమే..!
ఏపీ కోటాలోని 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ 4 నామినేషన్లే వచ్చాయని ఎన్నికల