బాబు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. మరోవైపు అయన బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై