
సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రధం..!
సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి