
నీటిప్రవాహంలో చిక్కున్న బస్సు .. బస్సులో 25 మంది ప్రయాణికులు..
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో నిన్న రాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తోపాటు కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. దింతో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.