
సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడుపై బహిష్కరణ వేటు..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ నిబంధనావళిని అతిక్రమించారని పార్టీ క్రమశిక్షణా కమిటీ జగన్‌కు నివేదించింది. . ఈ మేరకు