పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను నియమించిన బీజేపీ

మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్చార్జిలను నియమించింది. తెలంగాణ బీజేపీ ఇన్చార్జిగా తరుణ్ చుగ్ నియమితులయ్యారు. సహ ఇన్చార్జిగా అరవింద్ మీనన్ కు బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి పంజాబ్, చండీగఢ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే, మరి కొందరు నేతలకు ఒకటి కంటే […]
మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దాదాపుగా ఈనెల 19న మునుగోడులో […]
ముగిసిన తొలిరోజు జాతీయ కార్యవర్గం సమావేశాలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలకు హాజరైనారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు ముగిశాయి. కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై ఈ సమావేశాల్లో చర్చించారు. అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ […]