కాబూల్‌లో భారీ పేలుడులో 66 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.