
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత…
ఏపీకి చెందిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించరాదు. ఒకవేళ రెండేళ్లకు మించినట్లయితే ఆ సస్పెన్షన్