75 స్థలాలను ‘ఫ్రీడమ్ పార్కులు’గా అభివృద్ధి.. జీహెచ్ ఎంసీ

75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) నగరంలోని వివిధ ప్రాంతాల్లో 75 ఖాళీ స్థలాలను ‘ఫ్రీడమ్ పార్కులు’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీడమ్ పార్క్‌ల అభివృద్ధికి మొత్తం 75 స్థలాలను గుర్తించడంతోపాటు, వాటిని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అదే సమయంలో ప్రత్యేకమైన థీమ్ ఆధారిత స్వాగత బోర్డులను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. అదే రోజు నగరంలోని పాఠశాలల్లో 75 మొక్కల చొప్పున […]