
ఎన్నికల వేళా మోడీ గిఫ్ట్… చేతి వృత్తుల వారికీ గుడ్ న్యూస్…!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.