మన బస్తీ-మన బడి

మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రం వివరాలు… ?ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ […]