ఓం శ్రీ గురుభ్యోనమః??
సోమవారం, మే 2, 2022
?శ్రీశుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ తె3.27 వరకు
వారం:సోమవారం
నక్షత్రం:కృత్తిక రా11.09 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం:ఉ10.12 – 11.55
దుర్ముహూర్తం: మ12.21 – 1.12 & మ2.53 – 3.43
అమృతకాలం:రా8.34 – 10.17
రాహుకాలం: ఉ7.30 – 9.00
యమగండ:ఉ10.30-12.00
సూర్యోదయం:5.39
సూర్యాస్తమయం:6.15
శుభమస్తు ??