Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

♦️ M= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V ♦️
17 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయాలు : ఉ 06.39 / సా 05.55
సూర్య రాశి : మకరం | చంద్ర రాశి : తుల/వృశ్చికం
===================================
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంత ఋతౌః పుష్యమాసం కృష్ణ పక్షం 🌄
తిథి : దశమి సా 06.05 వరకు తదుపరి ఏకాదశి
వారం : మంగళ వారం ( భౌమవాసరే )
నక్షత్రం : విశాఖ సా 06.46 వరకు తదుపరి అనూరాధ
యోగం : శూల ఉ 08.35 తదుపరి గండ
కరణం : వణజి ఉ 06.49 భద్ర సా 06.05 బవ (18) తె 05.10

⌛️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ⌛️

వర్జ్యం : రా 10.32 – 12.03
దుర్ముహూర్తం : ఉ 08.55 – 09.40 రా 11.01 – 11.52
రాహు కాలం : మ 03.06- 04.31
గుళిక కాలం : మ 12.17 – 01.42
యమ గండం : ఉ 09.28 – 10.53
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

⏰️ ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ⏰️

👉 మ 12.00 – 01.00 సా 04.00 – 06.00
అమృత కాలం : ఉ 10.12 – 11.45
అభిజిత్ కాలం : ఉ 11.55 – 12.40

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 06.39 – 08.54
సంగవకాలం : 08.54 – 11.10
మధ్యాహ్న కాలం : 11.10 – 01.25
అపరాహ్న కాలం : మ 01.25 – 03.40
ఆబ్ధీకం తిధి : పుష్య బహుళ దశమి
సాయంకాలం : సా 03.40 – 05.55
ప్రదోష కాలం : సా 05.55 – 08.28
నిశీధ కాలం : రా 11.52 – 12.43
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 – 05.49
===================================
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
సొదర సోదరీమణులు & దంపతులకు శుభాకాంక్షలు
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news