Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
01 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయం : ఉ 06.05 / సా 05.37
సూర్య రాశి : తుల | చంద్ర రాశి : మకరం
ఈనాటి విశేషం: తిరుమల శ్రీవారి పుష్పయాగం గోష్ఠాష్టమి..
**************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతౌ కార్తీకమాసం శుక్లపక్షం
తిథి : అష్టమి రా 11.04 ఆ తదుపరి నవమి
వారం : ‌మంగళ వారం (భౌమవాసరే)
నక్షత్రం : శ్రవణం రా 02.53 ఆ తదుపరి ధనిష్ఠ
యోగం : శూల మ 01.15 ఆ తదుపరి గండ
కరణం : భద్ర మ 12.06 బవ రా 11.04 ఆపైన బాలువ

ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ
వర్జ్యం : ఉ 08.02 – 09.32
దుర్ముహూర్తం : ఉ 08.23 – 09.09 రా 10.36 – 11.26
రాహు కాలం : మ 02.44 – 04.10
గుళిక కాలం : మ 11.51 – 01.17
యమ గండం : ఉ 08.58 – 10.24
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.00 – 08.00 సా 04.30 – 06.30
అమృత కాలం : సా 05.05 – 06.35
అభిజిత్ కాలం : ఉ 11.28 – 12.14
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.05 – 08.23
సంగవకాలం : 08.23 – 10.42
మధ్యాహ్న కాలం : 10.42 – 01.00
అపరాహ్న కాలం : మ 01.00 – 03.19
ఆబ్ధీకం తిధి : కార్తీక శుద్ధ అష్టమి
సాయంకాలం : సా 03.19 – 05.37
ప్రదోష కాలం : సా 05.37 – 08.07
నిశీధ కాలం : రా 11.26 – 12.16
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.25 – 05.15
*************
శివరామ గోవింద నారాయణ మహాదేవ
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామం గోవిందం ధది వామనం
‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️
🙏శుభం భూయాత్🙏 ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news