Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు రాశి ఫలితాలు…!

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(03-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 03-07-2022 దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ————————————— వృషభం 03-07-2022 నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక […]

Latest news