హైదరాబాద్ లో ఘోరం… ఇద్దరు చిన్నారుల మృతి… ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాని పోయిన ఓ పాత గోడ కూలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని, మైలార్ దేవుపల్లి