
యాదాద్రిలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. తిరుమల తరహాలో ఈ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి