అశోక వనంలో అర్జున కళ్యాణం రివ్యూ…!

విడుదల తేదీ : మే 06, 2022 నటీనటులు : విశ్వక్సేన్,రుక్సర్,ధిల్లాన్,రితిక నాయక్,కేదార్,శంకర్,గోపరాజు,రమణ,టేశ్వరరావు,వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ తదితరులు…! సంగీతం : జయ్ క్రిష్. ఛాయాగ్రహణం : పవి కె.పవన్. నిర్మాతలు : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,సుధీర్ ఈదర. కథ-స్క్రీన్ ప్లే-మాటలు : రవికిరణ్ కోలా. దర్శకత్వం : విద్యాసాగర్ చింతా. మన టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”. గత చిత్రాలకు భిన్నంగా.. మంచి ఫ్యామిలీ […]