
హీరోయిన్ గా… క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విజయనగరం చిన్నది
కష్టాలు ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతారు మరికొందరు వాటికి ఎదురు తిరుగుతారు. కష్టాల కొలిమిలో తమను తాము సానబెట్టుకుంటారు. అలాగే ఈ రెండో కోవకు చెందిన చిన్నది విజయనగరం చిన్నది, ఆమె “రావిపల్లి సంధ్యారాణి”. “వెండి