తెలంగాణలో రెడ్ అలర్ట్… బంగాళాఖాతంలోని వాయుగుండం సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు