
శాస్త్రీయపరమైన ఆలోచనతోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు : రైల్వే మంత్రి
వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. విమానాల్లో