లండన్‌లో ఘనంగా జరిగిన బోనాలు

ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా ని తల్లి భూమి భారతిని అని మనం అందరం శపధం చేసినట్లు ఇప్పు అదే హామీని మన ఎన్నారై లు అక్షరాల నిజం చేసి చూపించారు. మన దేశంలో పుట్టి పెరిగి వృత్తి రీత్యా లండన్ వెళ్లిన మన తెలుగు వారు లండన్ విధుల్లో మన ఆచారాలను సాక్షాత్కరించారు. వరంగల్ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో నాన్ రిలయబుల్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) లండన్‌లోని మహాలక్ష్మి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బోనాల […]