
జానపద వృత్తి కళాకారుల సంఘం విజయం…తిరుమల కొండపై భజనలకు ఈఓ ధర్మారెడ్డి అంగీకారం:
కరోనా వైరస్ ప్రారంభ దశలో, లాక్ డౌన్ సందర్బంగా తిరుమల కొండపై భజనలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో కొండపై భజనలు పునః ప్రారంభించాలని జానపద వృత్తి