
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్… షెడ్యూల్ విడుదల…!
తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల