
రెండు తె లుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..!
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు