
ఈనెల 16న రానున్న రామ్ మోహన్ కంచుకొమ్మల
ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రం “రామ్ మోహన్ కంచుకొమ్మల”. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.