హైదరాబాద్ లో కుండపోత వర్షం హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దింతో నగరంలోని రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుండి ఇళ్లకు చేరే వాహనదారులు రెండు గంటల పైగా