
ఈరోజు రాశి ఫలితాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ⚡(02-08-2022) రాశి ఫలితాలు⚡ మేషం 02-08-2022 గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.