
ఈరోజు రాశి ఫలితాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗(18-11-2022) రాశి ఫలితాలు❗ మేషం 18-11-2022 సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు